TG: టీజీ20 లీగ్‌లో భాగంగా మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచులో పాలమూరు స్ట్రైకర్స్ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించింది. రోహిత్ రాయుడు (54*) హాఫ్ సెంచరీతో రాణించాడు. విఘ్నేశ్ రెడ్డి (39), ప్రతీక్ పవార్ (27*), తేజ (23) పరుగులు చేశారు. మెదక్ బౌలర్లలో వరుణ్ రెండు వికెట్లు, రవితేజ, ఘాజీ అబ్బాస్, శృంజిత్ రెడ్డి తలో వికెట్ తీశారు.
క్రీడలు
టీజీ20: పాలమూరు స్ట్రైకర్స్ విజయం
Advertisement
Advertisement
Advertisement


