హైదరాబాద్: 28°C
క్రీడలు

T20WC.. శ్రీచరణి రికార్డు

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత క్రికెటర్ శ్రీచరణి చరిత్ర సృష్టించింది. ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించింది. ఈ సీజన్‌లో ఆమె ఇప్పటివరకు 12 వికెట్లు తీసింది. పూనమ్ యాదవ్ 10 వికెట్లు (2020లో), డయానా డేవిడ్ 9 వికెట్లతో (2010లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Advertisement

Advertisement