హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో బంగ్లా 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లలో జువైరియా (33), శోభన (22), సుల్తానా (32) రాణించగా... మిగిలిన బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ 3, శ్రీ చరణి 2 వికెట్లు పడగొట్టింది.

Advertisement

Advertisement