హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలి రోజు 'భారత్-A' భారీ స్కోరు

Advertisement

శ్రీలంక-A జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్టులో భారత్-A జట్టు భారీ స్కోరు సాధించింది. తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (132) అద్భుత సెంచరీతో రాణించగా.. కెప్టెన్ ధ్రువ్ జురెల్ (68*), షేక్ రషీద్ (53*) అర్ధ సెంచరీలతో క్రీజులో ఉన్నారు. తొలిరోజు లంక బౌలర్లపై భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.

Advertisement

Advertisement