మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టం కానుండటంతో గెలుపే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.
క్రీడలు
BREAKING: కీలక మ్యాచ్.. టాస్ ఓడిన భారత్
Advertisement
Advertisement
Advertisement


