కృష్ణా: పేదల వైద్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 85 మందికి రూ.64,75,833లు ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందచేశారు.
వార్తలు
పేదల వైద్యానికి తొలి ప్రాధాన్యత: ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


