హైదరాబాద్: 28°C
వార్తలు

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం

Advertisement

AP: దొరికిన రూ.45 లక్షల విలువైన బంగారం తిరిగి అప్పగించి నిజాయితీని చాటుకుంది శశి అనే క్యాషియర్. ఒక కుటుంబం తిరుమల నుంచి బెంగళూరుకు వెళ్తూ హోటల్‌లో బంగారం బ్యాగ్ మరచిపోయింది. క్యాషియర్ శశి ఆ బ్యాగును గుర్తించి భద్రపరిచింది. బాధితుడు భరత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శశి పోలీసుల సమక్షంలో ఆ బ్యాగును అప్పగించింది. శశిని TPT SP సుబ్బరాయుడు అభినందించి సన్మానించారు.

Advertisement

Advertisement