హైదరాబాద్: 28°C
వార్తలు

'రోడ్డుకి అడ్డుపడిన చిల్ల చెట్లను తొలగించండి'

Advertisement

ప్రకాశం: మర్రిపూడి (M) జువ్విగుంట నుంచి శివరాయనపేట వైపు వెళ్లే రహదారిలో పలుచోట్ల ఇటీవల కురిసిన ఈదురు గాలులు అకాల వర్షాలకు చిల్ల చెట్లు రోడ్డుకు అడ్డుగా పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ ప్రాంతంలో వాహనం ఎదురు వస్తే ఇబ్బందిగా మారిందని వాహనదారులు అంటున్నారు. సమస్యపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

Advertisement

Advertisement