NRML: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. స్థానిక దీక్ష జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిస కాకుండా పుస్తక పఠనంపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.
వార్తలు
'మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి'
Advertisement
Advertisement
Advertisement


