WNP: ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక మంగళవారం వనపర్తి జిల్లాలోని 12, 22వ వార్డులలో విస్తృతస్థాయిలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.ప్రధాన మరుగు నీటి కాలువతో పాటు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బంది తొలగించి శుభ్రపరచారు. మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.