హైదరాబాద్: 28°C
క్రీడలు

గుండెపోటుతో ప్రముఖ బాడీ బిల్డర్ మృతి

Advertisement

కర్ణాటకకు చెందిన ప్రముఖ బాడీబిల్డర్ సుశీల్ కుమార్ (26) గుండెపోటుతో కన్నుమూశాడు. జిమ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బీపీ పడిపోవడంతో ఆయన అస్వస్థతకు గురై మరణించాడు. అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం జరిగింది. అధిక వ్యాయామం, స్టెరాయిడ్స్, సరైన జాగ్రత్తలు లేకపోవడమే ఇలాంటి మరణాలకు కారణమని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Advertisement