హైదరాబాద్: 28°C
క్రీడలు

INSPIRATION: పి.టి.ఉషా

Advertisement

కేరళలోని పేద కుటుంబంలో జన్మించిన పి.టి.ఉషా జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. కఠిన శ్రమతో 'పయ్యోలి ఎక్స్‌ప్రెస్'గా పేరుగాంచింది. ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజారినా కుంగిపోకుండా, ఆసియా క్రీడల్లో పసిడి పతకాల పంట పండించింది. అడ్డంకులను అధిగమించి ఐఓఏ అధ్యక్షురాలిగా ఎదిగిన ఆమె ప్రయాణం మహిళా శక్తికి నిదర్శనం.

Advertisement

Advertisement