హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జోరు

Advertisement

T20 WC-2026: ఆస్ట్రేలియా మహిళా జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 77/8 పరుగులు మాత్రమే చేసింది. ఈ లక్ష్యాన్ని ఆసీస్ 9.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. రెండు మ్యాచ్‌లలో గెలిచి AUS గ్రూప్-‘A’ టాపర్‌గా నిలిచింది.

Advertisement

Advertisement