హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: వన్డే సిరీస్ భారత్ కైవసం

Advertisement

ఆఫ్ఘనిస్తాన్‌పై రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 402 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్ 232 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో రహ్మత్ 79 పరుగులతో రాణించాడు. అర్ష్‌దీప్ 3, గుర్నూర్ 3, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీశారు. భారత బ్యాటింగ్‌లో గిల్(154), ఇషాన్(125) సెంచరీలతో మెరిశారు. ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.

Advertisement

Advertisement