KDP: విజయవాడ సన్ షైనర్స్, తుంగభద్ర వారియర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దూకుడుగా బ్యాటింగ్ చేసిన విజయవాడ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఓపెనర్లు అశ్విన్ హెబ్బర్, జహీర్ అర్ధశతకాలతో రాణించగా, స్థానిక కడప ఆటగాడు అబ్బాస్ పవర్ హిట్టింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు.
క్రీడలు
'ఏపీఎల్-6లో విజయవాడ సన్ షైనర్స్ భారీ స్కోర్'
Advertisement
Advertisement
Advertisement


