హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: భారత్ ఘనవిజయం

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ నెదర్లాండ్స్‌పై 95 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. అనంతరం 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో శ్రీ చరణి నాలుగు వికెట్లతో చెలరేగగా, షెఫాలీ వర్మ మూడు, నందని శర్మ రెండు వికెట్లు పడగొట్టారు.

Advertisement

Advertisement