నాగర్ కర్నూల్: ఈ నెల 21న వంగూరు మండలం డిండిచింతపల్లి గ్రామంలో TUJAC ఆధ్వర్యంలో “తెలంగాణ అమరవీరుల స్థూపం” ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వాన కమిటీ సభ్యులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు ఆహ్వాన పత్రం అందజేశారు. కార్యక్రమంలో TUJAC నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
అమరవీరుల స్థూప ఆవిష్కరణకు ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


