హైదరాబాద్: 28°C
వార్తలు

బస్టాండ్ లేక రోడ్లపైనే ప్రజల నిరీక్షణ

Advertisement

ASF: బెజ్జూరు మండలంలో బస్టాండ్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని సిద్దాపూర్, ఎల్కపల్లి, కుశ్నపల్లి, సోమిని, మొగవెల్లి, ఇందిర్గాం, నాగుల్వాయి, ఇప్పలగూడ, నాగేపల్లి, రేచిని, తదితర గ్రామాల వాసులు బెజ్జూరుకు వచ్చి బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇక్కడ షెల్టర్ లేక దుకాణాలు, రోడ్లపై నిరీక్షిస్తున్నారు. అధికారులు స్పందించి బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Advertisement