ఏలూరు: జంగారెడ్డిగూడెం స్థానిక బుట్టాయిగూడెం రోడ్డులోనీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో బాల రామాలయ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరిగింది. దేవాదాయ శాఖ రూ. 1.50 కోట్లు మంజూరు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. జులై 2న ప్రత్యేక పూజలతో మూలవిరాట్‌ను బాల ఆలయానికి తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ సహకారంతో ఈ అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.
వార్తలు
సీతారామచంద్ర స్వామి బాల ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
Advertisement
Advertisement
Advertisement


