హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా పోలీస్ శాఖలో బదిలీలు

Advertisement

కడప: జిల్లాలో పలువురు ఎస్ఐలు, ఆర్‌పీఎస్‌ఐలను తక్షణమే బదిలీ చేశారు. జిల్లా ఎస్పీ శెల్కే నచికేత విశ్వనాథ్ ఐపీఎస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. డీసీఆర్‌బీ, జమ్మలమడుగు, తలమంచిపట్నం, కడప టౌన్, సైబర్ సెల్, కడప తాలూకా తదితర స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులకు కొత్త పోస్టింగులు కేటాయించారు. బదిలీ అయిన అధికారులను వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలన్నారు.

Advertisement

Advertisement