ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా పనామాపై ఘనా విజయం సాధించింది. ఆట అదనపు సమయంలో ఘనా ప్లేయర్ కలేబ్ గోల్ కొట్టాడు. దీంతో డ్రా చేద్దామనుకున్న పనామా ఆశలకు తెర పడింది. చివరికి 1-0 తేడాతో ఘనా గెలుపొందింది. మరో మ్యాచ్‌లో క్రొయేషియాను 4-2 తేడాతో ఇంగ్లండ్ చిత్తు చేసింది.
క్రీడలు
ఫిఫా ప్రపంచకప్: ఘనా, ఇంగ్లండ్‌కు విజయాలు
Advertisement
Advertisement
Advertisement


