అఫ్గానిస్థాన్‌పై జరిగిన రెండో వన్డేలో గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో చెలరేగారు. ఈక్రమంలో భారత వన్డే చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ నమోదుచేయని ఓ అరుదైన రికార్డును గిల్-ఇషాన్ జోడి సాధించింది. వీరిద్దరూ 80 బంతుల్లోపే సెంచరీ చేశారు. టీమిండియా ఇప్పటివరకు 1,077 వన్డేలు ఆడింది. ఒకేసారి క్రీజ్‌లో ఉండి ఇలా సెంచరీలు చేయడం మాత్రం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
క్రీడలు
గిల్-ఇషాన్ అరుదైన రికార్డు
Advertisement
Advertisement
Advertisement


