హైదరాబాద్: 28°C
వార్తలు

సత్యవేడులో ఎస్‌ఐఆర్ సమీక్ష సమావేశం

Advertisement

TPT: సత్యవేడు పిచ్చాటూరులో ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా ప్రక్షాళనపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో నాయకులు పాల్గొని డబుల్ ఎంట్రీలు తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణపై దిశానిర్దేశం చేశారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని చెప్పారు.

Advertisement

Advertisement