BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లతోమణుగూరులో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మండలంలో పలు ప్రధాన సమస్యలను ఎమ్మెల్యేకు తెలిపి వినతి పత్రం అందజేశారు. పినపాక నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఎమ్మెల్యే పాయంతో ఓరుగంటి భిక్షమయ్య సుదీర్ఘంగా చర్చించారు.