SS: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడులు బుధవారం పెనుకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప, తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
పెనుకొండలో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు


