PDPL: ధర్మారం మండల పరిధిలో బుధవారం ఆదర్శ వీవో సమావేశం సీసీ గుజ్జెటి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘాల కార్యకలాపాలు, మహిళా సంఘాల అభివృద్ధి, పొదుపు, రుణాల వినియోగం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. సంఘ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు.
వార్తలు
ధర్మారంలో ఆదర్శ వీవో సమావేశం నిర్వహణ


