MLG: గంజాయి కేసుల్లో శిక్ష పొందిన నలుగురు వ్యక్తులతో ములుగు జిల్లాపోలీసులు బుధవారం వృక్షారోపణ కార్యక్రమంనిర్వహించారు. ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈకార్యక్రమంలో మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యక్తిత్వవికాసంపై అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి సమాచారం అందించిన వారికి రూ. 5,116 బహుమతి ఇస్తామన్నారు
వార్తలు
గంజాయి కేసు నిందితులతో వృక్షారోపణ


