టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేయడంలో టీమిండియా ప్లేయర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించారు. అభిషేక్ గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఇషాన్ కిషన్ స్పందింస్తూ.. ‘అరే భాయ్ నువ్వు కేవలం ఒక్క నెల మాత్రమే ఫామ్‌లో లేవు. నేను గత రెండేళ్లు జట్టులో లేను’ అని సరదా వ్యాఖ్యానించాడు.