KNR: హుస్నాబాద్ నియోజకవర్గంలో రోడ్ల మౌలిక వసతుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.148.97 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల పరిధిలోని 8 ప్రధాన రహదారులను 74.49 కిలోమీటర్ల మేర విస్తరించి ఆధునీకరించనున్నారు. పనులు త్వరలో ప్రారంభం కానుండగా, నిధుల మంజూరుకు CM రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
వార్తలు
హుస్నాబాద్ రోడ్ల అభివృద్ధికి భారీ నిధులు
Advertisement
Advertisement
Advertisement


