BDK: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీలలో మిగిలి ఉన్న ప్రథమ సంవత్సర సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు పీవో బి. రాహుల్ నిన్న తెలిపారు. గిరిజన విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో జులై 2న ఉదయం 9 గంటలకు భద్రాచలంలోని గిరిజన బాలికల గురుకుల కళాశాల వద్దకు హాజరు కావాలనన్నారు.
వార్తలు
జూనియర్ కళాశాలలో సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్
Advertisement
Advertisement
Advertisement


