MNCL: చెన్నూర్ మున్సిపల్ నూతన కమిషనర్‌గా కోటేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం చెన్నూర్ మున్సిపాలిటీలో ఓడీ ప్రాతిపదికన కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తున్న మురళీకృష్ణను ఇల్లందు రెవెన్యూ అధికారిగా బదిలీ చేస్తూ మున్సిపల్ శాఖ కమిషనర్ టి.కె. శ్రీదేవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు.
వార్తలు
చెన్నూర్ మున్సిపల్ నూతన కమిషనర్‌గా కోటేశ్వరరావు
Advertisement
Advertisement
Advertisement


