హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: నేడు పలు జిల్లాల్లో వర్షాలు

Advertisement

AP: ఏపీ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి ప్రభావం ఉండటంతో బంగాళాఖాతం, దక్షిణ కోస్తాపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఇవాళ శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Advertisement