హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

Advertisement

NLG: CM రేవంత్ ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:35 గంటలకు కనగల్ AMC మార్కెట్ యార్డులో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు NG కాలేజీ మైదానానికి చేరుకుని రూ. 83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మున్సిపల్ కార్పొరేషన్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్–ఫేజ్-1 పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

Advertisement