అన్నమయ్య: కలికిరిలోని స్థానిక సీఆర్పీఎఫ్ సీఐఏటీ-3 శిక్షణ కేంద్రంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు స్థానికుల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నామని డీఐజీ అనుపశర్మ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.