హైదరాబాద్: 28°C
క్రైమ్

ఎలక్ట్రానిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

Advertisement

TG: హైదరాబాద్ మూసాపేట గూడ్స్ షెడ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రానిక్ వాహనాల గోదాంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలానికి ఇంకా ఫైరింజన్లు చేరుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement