హైదరాబాద్: 28°C
వార్తలు

రైతుల సౌకర్యాలే లక్ష్యం: ఎమ్మెల్యే

Advertisement

KDP: మైదుకూరు మార్కెట్ యార్డులో నిర్వహించిన మార్కెట్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పాల్గొని పలు అభివృద్ధి పనుల అజెండాలకు ఆమోదం తెలిపారు. రైతులు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డు ఆదాయం పెంపు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Advertisement

Advertisement