హైదరాబాద్: 28°C
వార్తలు

వైద్యశాలను తనిఖీ చేసిన ఎక్సైజ్ సీఐ

Advertisement

KDP: మండల కేంద్రమైన సిద్ధవటంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ మంగళవారం తనిఖీ చేశారు. డాక్టర్ చిరంజీవి రెడ్డి సమక్షంలో రోగులకు ఉపయోగించే స్పిరిట్ నిల్వలను రికార్డులతో సరిపోల్చి పరిశీలించారు. స్పిరిట్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Advertisement