హైదరాబాద్: 28°C
వార్తలు

గాజువాకలో 339 పోలింగ్ బూత్‌ల ముసాయిదా సిద్ధం

Advertisement

VSP: గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల ప్రత్యేక సవరణ-2026లో భాగంగా పోలింగ్ బూత్‌ల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు ఓటరు నమోదు అధికారి దయానిధి మంగళవారం తెలిపారు. గతంలో 309 బూత్‌లు ఉండగా, 1,200కు పైగా ఓటర్లు ఉన్న 107 బూత్‌లను గుర్తించి మరో 30 కొత్త బూత్‌ల ముసాయిదా రూపొందించినట్లు చెప్పారు.

Advertisement

Advertisement