హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు నేరేడుగొమ్ములో ఎమ్మెల్యే పర్యటన

Advertisement

NLG: నేరేడుగొమ్ము మండలం జోడుబావితండా గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే బాలునాయక్ బుధవారం 'మార్నింగ్ వాక్ విత్ పీపుల్' కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీల్లో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం మహిళ సమాఖ్య భవనం ప్రారంభోత్సవం, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని వారు కోరారు.

Advertisement

Advertisement