KDP: జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత బుధవారం కలెక్టరేట్‌లో జరిగే డీఆర్సీ సమావేశంలో పాల్గొనేందుకు జిల్లాకు చేరుకున్నారు. రాత్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. ఉదయం నాయకులు, కార్యకర్తలను కలుసుకుని అనంతరం సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పెనుకొండకు బయలుదేరనున్నారు.
వార్తలు
కడపకు మంత్రి సవిత రాక
Advertisement
Advertisement
Advertisement


