KDP: వేముల మండలం చాగలేరు గ్రామానికి రిపోర్టర్ ఎర్రంరెడ్డి మహేశ్వర్ రెడ్డి మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల పాత్రికేయ సంఘాల ప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేస్తూ అందరి మన్ననలు పొందారు. మహేశ్వర్ రెడ్డి మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వార్తలు
అనారోగ్యంతో సీనియర్ రిపోర్టర్ మృతి
Advertisement
Advertisement
Advertisement


