KDP: నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిద్ధవటం మండల MRO విజయ్ కుమార్‌ను ఎక్సైజ్ సిఐ రాజశేఖర్, ఎస్సై నారాయణ మంగళవారం సిద్ధవటంలోని MRO కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు తాహసీల్దార్‌కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. అనంతరం మండల పరిధిలోని శాంతిభద్రతలు, పరిపాలనా అంశాలపై చర్చించినట్లు సమాచారం.
వార్తలు
తాహసీల్దార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సిఐ, ఎస్సై
Advertisement
Advertisement
Advertisement


