హైదరాబాద్: 28°C
క్రైమ్

డ్రగ్స్ ఇచ్చి.. ఐఏఎఫ్ అధికారి భార్యపై అఘాయిత్యం

Advertisement

ఐఏఎఫ్ అధికారి భార్యకు డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమె స్నేహితుడు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం తన స్నేహితులతో కలిసి లైంగికంగా వేధించాడు. అభ్యంతరకర వీడియోలు తీసి బెదిరించాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె ఎదురుతిరగడంతో ఆ వీడియోలను SMలో షేర్ చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

Advertisement