KDP: జిల్లాలో నాణ్యమైన పెట్రోల్, డీజిల్ వాడకపోతే వాహనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఫిల్టర్ పేపర్ లేదా తెల్ల కాగితంపై పెట్రోల్ చుక్కలు వేస్తే స్వచ్ఛమైన ఇంధనం పూర్తిగా ఆరిపోతుంది. అలాగే పెట్రోల్ డెన్సిటీ 710-770, డీజిల్ డెన్సిటీ 810-870 మధ్య ఉండాలి. మోసం జరిగితే జిల్లా పౌరసరఫరాల అధికారి 8008301445, 9398112675కు ఫిర్యాదు చేయవచ్చు అని అన్నారు.
వార్తలు
'కల్తీ ఇంధనంపై ఫిర్యాదులకు అధికారులు సిద్ధం'
Advertisement
Advertisement
Advertisement


