హైదరాబాద్: 28°C
వార్తలు

బద్వేల్ లో విషాదం.. మద్యానికి బానిసై వ్యక్తి మృతి

Advertisement

KDP: బద్వేల్ పట్టణ మైదుకూరు రోడ్డులోని టీవీఎస్ షోరూం సమీపంలో మంగళవారం ఓ వ్యక్తి మద్యానికి బానిసై మృతి చెందాడు మృతుడిని దూదేకుల వీధికి చెందిన రసూల్‌గా గుర్తించారు. గతంలోనే తల్లిదండ్రులు చనిపోవడం, భార్య కూడా దూరం కావడంతో రసూల్ తీవ్ర ఒంటరితనానికి గురయ్యాడు. ఈ మనోవేదనతో మద్యానికి బానిసైన ఆయన, చివరకు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.

Advertisement

Advertisement