NLR: రాపూరు సమీపంలోని నవాబుపేట వద్ద రైలు ఢీకొనడంతో ఒక గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు.. ప్రమాదం జరిగిన తీరును బట్టి, ఆ వ్యక్తి పట్టాలపై తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. తల తెగి ఒకపక్కకి పడిపోయి ఉంది. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
క్రైమ్
రైలు ఢీకొని వ్యక్తి మృతి
Advertisement
Advertisement
Advertisement


