హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ALERT:ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే జాగ్ర‌త్త‌..!

Advertisement

వర్షాకాలంలో దోమల కారణంగా చాలామంది డెంగ్యూ బారినపడుతారు. తీవ్రమైన జ్వరం.. ఒంటి నొప్పులు, కళ్ల వెనుక భాగంలో నొప్పి, కీళ్లు, కండరాల నొప్పులు, చర్మంపై ఎర్రటి దద్దుర్లు, వాంతులు, విపరీతమైన అలసట వంటివి దీని ప్రధాన లక్షణాలు. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సొంత వైద్యం అస్సలు చేయకూడదు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని, దోమలు కుట్టకుండా జాగ్రత్తపడాలి.

Advertisement

Advertisement