KKD: కూటమి ప్రభుత్వ పాలనపై YCP చేపట్టిన 'రెండేళ్ల వెన్నుపోటు' కార్యక్రమాన్ని TDP రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా తప్పుబట్టారు. పిఠాపురంలో మంగళవారం ఆయన మాట్లాడారు. నమ్మిన ప్రజలను, సొంత కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా మోసం చేసిన నిజమైన వెన్నుపోటుదారుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.
వార్తలు
జగనే నిజమైన వెన్నుపోటుదారుడు: మాజీ ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


