హైదరాబాద్: 28°C
వార్తలు

పారిశుధ్య పనులను పరిశీలించిన అదనపు కమిషనర్

Advertisement

KDP: నగరంలోని 29వ డివిజన్‌లో విస్తృత పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వీధుల శుభ్రత, చెత్త తొలగింపు, మురుగునీటి కాలువల పరిశుభ్రత పనులను పరిశీలించారు. పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, అన్ని పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Advertisement

Advertisement