KDP: లింగాల మండల కేంద్రంలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో అరటి సాగు అధికంగా ఉండటంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. రైతు సేవా కేంద్రానికి 400 యూరియా ప్యాకెట్లు మాత్రమే రావడంతో రైతులు కొనుగోలు కోసం పోటీ పడుతున్నారు. సాగు అవసరాల దృష్ట్యా మరిన్ని యూరియా లోడ్లను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
వార్తలు
యూరియా కోసం రైతుల అవస్థలు
Advertisement
Advertisement
Advertisement


